Home

ఇల్లందులో పేరుకుపోయిన చెత్త చెదారం.పట్టించుకొని మున్సిపాలిటీ.

ఇల్లందు ప్రతినిధి :- ఇల్లందులో మున్సిపల్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన దసరా పండగ వారోత్సవాల అనంతరం పట్టణంలోని పలు వార్డులలో పేరుకుపోయిన చెత్తాచెదారమును మునిసిపల్ సిబ్బంది తీయడం లేదని దీంతో పలు వార్డులలో దుర్గంధం పేరుకపోయిందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని పలు అంతర్గత రహదారులలో పిచ్చి చెట్లను తీసివేస్తూ క్లీనింగ్అండ్ గ్రీన్ బాధ్యతను మర్చిపోకుండా మున్సిపల్ పాలకవర్గం చర్యలు చేపట్టాలని పట్టణ మేధావులు పేర్కొంటున్నారు. ఇల్లందు ప్రధాన దారులలో డివైడర్లను ఏర్పాటు చేయాలి ఇల్లందు పట్టణ ప్రధాన రహదారులలో డివైడర్లను గతమున్సిపల్ పాలకవర్గం...

ఖమ్మం మయూరి సెంటర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఉచిత ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం

ఖమ్మం అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా మయూరి సెంటర్ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా. గంగిశెట్టి వెంకట ఆధ్వర్యంలో పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఉచిత ఓటర్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ. ఖమ్మం. వరంగల్. నల్లగొండ ఎమ్మెల్సీ అభ్యర్థి గా జనసేన పార్టీ తరఫున పోటీ చేయనున్న గడల శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ రాము యాదవ్ రాష్ట్ర నాయకులు కోటి...

పట్టణంలోని కళాసిబస్తి 16వ వార్డు లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు ఇల్లందు పట్టణంలోని 16వ వార్డు లో ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు.16 వార్డుకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. పండుగను పురస్కరించుకొని ప్రత్యేక లైటింగ్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా పండుగ శోభను సంతరించుకుంది. బతుకమ్మ పాటలతో మార్మోగగా, మహిళలు ఉత్సాహంగా బతుకమ్మల చుట్టూ చేరి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతిని...

పట్టణంలోని కళాసిబస్తి 16వ వార్డు లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు ఇల్లందు పట్టణంలోని 16వ వార్డు లో ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు.16 వార్డుకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. పండుగను పురస్కరించుకొని ప్రత్యేక లైటింగ్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా పండుగ శోభను సంతరించుకుంది. బతుకమ్మ పాటలతో మార్మోగగా, మహిళలు ఉత్సాహంగా బతుకమ్మల చుట్టూ చేరి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతిని...

దుర్గామాతను ప్రార్థిస్తున్న చేపూరి చర్చితా కందక్షి. ఆవుల లిషిత

తనికెళ్ళలో భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పండుగ ప్రజా నిజం ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల కు బతుకమ్మ పండుగ భక్తి శ్రద్దలతో 9వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ వేడుకలు కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు చేరి సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చిన్నారులు సైతం పాల్గొని వారి భక్తి చాటుకున్నారు

దండు సారయ్య ఆధ్వర్యంలో ఘనంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ వేడుకలు.

ముఖ్యమైన పాయింట్స్:తొమ్మిది రోజులపాటు 13వ వార్డు ఆర్ అండ్ ఆర్ కాలనీలో దేవతామూర్తుల పూజలు నిర్వహించిన దండు సారయ్య. ఇల్లందు మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులోని సమ్మక్క సారక్క ఆలయ దేవతల ఉపాసకుడు, మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు తొమ్మిది దేవత అవతారాలను ప్రముఖ పూజారులతో పూజింప చేస్తూ ఆదివారం 13వ వార్డు ప్రధాన రహదారిలో అంగరంగ వైభవంగా ఘనంగా వందలాది మహిళలచే బతుకమ్మ పండగను కోలాహలం మధ్య బతుకమ్మ పండగ దేవతల భక్తి పాటల మధ్య...

గ్రాడ్యేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బయ్యారం మండలం కాంగ్రెస్ శ్రేణులతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమావేశం.

ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సన్నాక సమావేశాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జూలకంటి సీతారామరెడ్డి అధ్యక్షతన ఆదివారం ఖమ్మం వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల పార్టీ బాధ్యుల క్రియాశీలక కార్యకర్తల అభిమానుల సన్నహుక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రజా వైధ్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి...

ఘనంగా జరుపుకున్న సద్దుల బతుకమ్మ

కొత్తగూడెం, అక్టోబర్ 18, తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకుంటున్న సద్దుల బతుకమ్మ కొత్తగూడెంలోని డాక్టర్ జి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచే బతుకమ్మ పండగ తెలుగింటి ఆడబిడ్డలు పట్టు వస్త్రాలు ధరించి వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మల తో బతుకమ్మ పాటలు పాడుతూ రంగ రంగ వైభవంగా ఈ వేడుక జరుపుకున్నారు ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు...

ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

జనసేన పార్టీ ఖమ్మం లో గట్టయ్య సెంటర్ లో జిల్లా జనసేన పార్టీ కార్యాలయం తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ తాలూరి గారి చేతులమీదుగా పార్టీ కార్యాలయం సోమవారం అక్టోబర్ 19. ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రాంతాల జనసేన కార్యకర్తలు అభిమానులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు ఒక ప్రకటనలో తెలియజేశారు

దసరా ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు మొండిచేయి.!

ముఖ్యమైన పాయింట్స్:స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వాలని దండు సారయ్య విజ్ఞప్తి. ఇల్లందు శాసనసభ్యులు ఏ పార్టీ వారైనప్పటికీ, మున్సిపాలిటీలొ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించే దసరా మహోత్సవంలో నిర్వహించే స్థానిక కళాకారులకు అవకాశం ఇచ్చేవారని అనేక ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయానికి విరామమెందుకని ? స్థానిక ప్రతిభను విస్మరించడం సరికాదని నృత్య కళాకారుల తరఫున స్థానిక మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లందు పట్టణంలో ఆనవాయితీగా దశాబ్దాలుగా దసరా ఉత్సవాల్లో భాగంగా స్థానిక...

తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రత్యేక సద్దుల బతుకమ్మ

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకుప్రతి కగా నిలిచే సద్దుల బతుకమ్మపండుగను పురస్కరించుకొని తెలంగాణ ఆడబిడ్డలు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినరాజ్యసభ సభ్యులుమరియు మున్నూరు కాపు ముద్దుబిడ్డ వద్దిరాజు రవిచంద్ర మరియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీతెలిపారు పూలను పూజించే పండుగ ఆడబిడ్డల ఆనందానికి ప్రతిరూపం తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అప్రూపమైన పండుగ మన బతుకమ్మ పండుగ అని కొరియాడారు ,ఆ బతుకమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ జీవితం సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ,అష్టైశ్వర్యాలతో విరజిల్లాలనిమనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు,

నేడే ఇల్లందులపాడు కాళీమాత కాలనీలో ఈ నెల 18న ఘనంగా బతుకమ్మ పోటీలు

ముఖ్యమైన పాయింట్స్:విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని, రెండో వార్డు ఇల్లందులపాడు కాళీమాత ఆలయం ఎదుట, ఈ నెల 18వ తేదీన ఆదివారం బతుకమ్మ పండుగ సందర్భంగా ఘనంగా బతుకమ్మ పోటీలు, సంబరాలు నిర్వహించనున్నారు. స్థానిక యువత, పెద్దల ఆధ్వర్యంలో, ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇల్లందు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ కోరం కనకయ్య సహకారంతో, ఇల్లందు మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ నాయకత్వంలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. బతుకమ్మ...

ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

ముఖ్యమైన పాయింట్స్:వైరా నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు ఖమ్మం జిల్లా పరిధిలోని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వెన్నెముద్దల బతుకమ్మ జరుపుకుంటున్న వైరా నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ ఆడుతున్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ కు మాత్రమే ప్రత్యేకమైన ఈ పండుగ ఆడబిడ్డలు ప్రకృతిని. పువ్వులను. గౌరమ్మ ను ఆరాధిస్తారని బంధుమిత్రులతో కలిసి ఇష్టంగా ఉత్సాహంగా సంతోషంగా జరుపు కుంటున్నారని అన్నారు ఈ పండుగ చివరి రోజు 9వ రోజు న ఆడబిడ్డలు బతుకమ్మలను ఆకర్షణీయంగా పేర్చి పిల్లాపాపలతో...

పురుగుల మందు కలిసిన గడ్డి మేసి 35 జీవాలు మృతి..

ముఖ్యమైన పాయింట్స్:సరుగుడు తోటలో విషాదం.. కాపరుల కన్నీరుమున్నీరు..మృతిచెందిన జీవాలకు పరిహారం అందించాలని బాధితుల వేడుకోలు.. పాతపట్నం, సెప్టెంబర్‌ 28 సిక్కోలు గర్జన న్యూస్: వంశధార జలాశయం ఎగువ ప్రాంతంలోని సరుగుడు తోటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పురుగుల మందు పిచికారీ చేసిన గడ్డి, సరుగుడు ఆకులను మేయడంతో సుమారు 20 గొర్రెలు, మేకలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. ఒక్కసారిగా జీవాలు మృత్యువాత పడటంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న కాపరులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలం కొరసవాడ...

పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు – నిందితుడి అరెస్ట్* *60 గంజాయి మొక్కల స్వాధీనం

ముఖ్యమైన పాయింట్స్:*సుమారు రూ.6 లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం**అక్రమ గంజాయి సాగుపై కఠిన చర్యలు**ఉట్నూర్ ఏఎస్పీ రూత్విక్ సాయి కొట్టే ఐపీఎస్.* adilabad : గాదిగూడ మండలం పరస్వాడ-బి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా 60 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1 నుంచి 3 అడుగుల ఎత్తు...