Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

Author
Posted By PRAJA NIJAM NEWS
| 18 Oct 2026, 05:16 AM | ఖమ్మం
ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

  • వైరా నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు

ఖమ్మం జిల్లా పరిధిలోని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వెన్నెముద్దల బతుకమ్మ జరుపుకుంటున్న వైరా నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ ఆడుతున్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ కు మాత్రమే ప్రత్యేకమైన ఈ పండుగ ఆడబిడ్డలు ప్రకృతిని. పువ్వులను. గౌరమ్మ ను ఆరాధిస్తారని బంధుమిత్రులతో కలిసి ఇష్టంగా ఉత్సాహంగా సంతోషంగా జరుపు కుంటున్నారని అన్నారు ఈ పండుగ చివరి రోజు 9వ రోజు న ఆడబిడ్డలు బతుకమ్మలను ఆకర్షణీయంగా పేర్చి పిల్లాపాపలతో కలిసి ఆడిపాడుతున్నారు అనాదిగా ఎంతో విశిష్టత కలిగిన ఈ పండగ తెలంగాణ సాంస్కృతి. సంప్రదాయాల కు అద్దం పడుతుందని ఎమ్మెల్యే రామదాసు నాయక్ తన సందేశంలో పేర్కొన్నారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: