ఇల్లందులో పేరుకుపోయిన చెత్త చెదారం.పట్టించుకొని మున్సిపాలిటీ.

ఇల్లందు ప్రతినిధి :- ఇల్లందులో మున్సిపల్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన దసరా పండగ వారోత్సవాల అనంతరం పట్టణంలోని పలు వార్డులలో పేరుకుపోయిన చెత్తాచెదారమును మునిసిపల్ సిబ్బంది తీయడం లేదని దీంతో పలు వార్డులలో దుర్గంధం పేరుకపోయిందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని పలు అంతర్గత రహదారులలో పిచ్చి చెట్లను తీసివేస్తూ క్లీనింగ్అండ్ గ్రీన్ బాధ్యతను మర్చిపోకుండా మున్సిపల్ పాలకవర్గం చర్యలు చేపట్టాలని పట్టణ మేధావులు పేర్కొంటున్నారు. ఇల్లందు ప్రధాన దారులలో డివైడర్లను ఏర్పాటు చేయాలి ఇల్లందు పట్టణ ప్రధాన రహదారులలో డివైడర్లను గతమున్సిపల్ పాలకవర్గం ప్రస్తుత పాలకవర్గం కూడా ఏర్పాటు చేయకపోవడం మూలంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సిటిజనులు పేర్కొంటున్నారు. పట్టణంలోని డీఎస్పీ...