ఖమ్మం మయూరి సెంటర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఉచిత ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం

ఖమ్మం అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా మయూరి సెంటర్ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా. గంగిశెట్టి వెంకట ఆధ్వర్యంలో పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఉచిత ఓటర్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ. ఖమ్మం. వరంగల్. నల్లగొండ ఎమ్మెల్సీ అభ్యర్థి గా జనసేన పార్టీ తరఫున పోటీ చేయనున్న గడల శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ రాము యాదవ్ రాష్ట్ర నాయకులు కోటి అప్పారావు. బండారు రామకృష్ణ. ఋషి నాగేశ్వరరావు. పేరం మల్లయ్య. వరప్రసాద్ నరేష్. తదితరులు పాల్గొన్నారు