గ్రాడ్యేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బయ్యారం మండలం కాంగ్రెస్ శ్రేణులతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమావేశం.
ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సన్నాక సమావేశాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జూలకంటి సీతారామరెడ్డి అధ్యక్షతన ఆదివారం ఖమ్మం వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల పార్టీ బాధ్యుల క్రియాశీలక కార్యకర్తల అభిమానుల సన్నహుక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రజా వైధ్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహయ నిధి పేరిట ఇచ్చే చెక్కులు ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా లభ్ధిధారులకు అందచేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...