ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

జనసేన పార్టీ ఖమ్మం లో గట్టయ్య సెంటర్ లో జిల్లా జనసేన పార్టీ కార్యాలయం తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ తాలూరి గారి చేతులమీదుగా పార్టీ కార్యాలయం సోమవారం అక్టోబర్ 19. ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రాంతాల జనసేన కార్యకర్తలు అభిమానులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు ఒక ప్రకటనలో తెలియజేశారు