🏠 prajanijam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 18 October 2026, 10:01 pm Posted by : PRAJA NIJAM NEWS

దుర్గామాతను ప్రార్థిస్తున్న చేపూరి చర్చితా కందక్షి. ఆవుల లిషిత

News Image
తనికెళ్ళలో భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పండుగ
ప్రజా నిజం ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల కు బతుకమ్మ పండుగ భక్తి శ్రద్దలతో 9వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ వేడుకలు కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు చేరి సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చిన్నారులు సైతం పాల్గొని వారి భక్తి చాటుకున్నారు
🏠 Home